పసికందు మృతి-బాధితుల ఆందోళన
గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో చిన్నారి మృతి చెందాడు. డాక్టర్ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తండ్రి కుడిది వెంకటేష్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై…
గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో చిన్నారి మృతి చెందాడు. డాక్టర్ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి చెందాడని తండ్రి కుడిది వెంకటేష్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై…
మల్యాల: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని పంచముఖ హనుమాన్ విగ్రహం సమీపంలోకి రాగానే కుక్కలు వెంబడించి దాడి చేయడంతో మృతి చెందింది.
గోదావరిఖని: సింగరేణి కన్వేయర్ ఆపరేటర్‌గా పనిచేసే గుండెవేన యాదగిరి (56) మృతి చెందాడు. రాత్రి షిప్టు విధులు నిర్వహించిన యాదగిరి విధులు ముగిసే సమయంలో కిందికి దిగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు గుర్తించి ప్రథమ చికిత్స చేసేటప్పటికే…
సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ కార్యక్రమాలతో సిరిసిల్లలో సందడి నెలకొంది. శ్రీ మార్కండేయస్వామి రథయాత్ర పురవీధుల్లో…
జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు కుటుంబ సభ్యులు, బందువులు తెలిపారు. వారి కథనం ప్రకారం… జమ్మికుంట…
కరీంనగర్ టౌన్,్ ఆగస్టు2 (జనంసాక్షి): కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలన విభాగం రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ ఆధికారులు లేక మండల వ్యవసాయ శాఖ కుంటుపడుతూ ఉంటే వర్షాలు పడడంతో విత్తనాలు వేద్దామనుకున్న రైతులకు నిరాశ…
కమలాపూర్, ఆగష్టు 02, (జనంసాక్షి):కమలాపూర్ మండలంలోని గూనిపర్తి, నేరేల్ల గ్రామాల్లో పోలం బడి, డ్రమ్ సీడ్ పని తీరును గురువారం జేడీఏ బి ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ సహాకార సంఘం భవనంలో…
పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం 85 ఏళ్లకు పైనే. ఎవరు పలుకరించినా ఉలుకదూ పలుకదు. అన్నింటికీ…
కరీంనగర్ టౌన్, ఆగస్ట్ 2(జనంసాక్షి): రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురు వారం నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నిరుపేద ముస్లింలు పండుగను జరుపు కొనుటకు గత సంవత్సరం లాగే…
భీమదేవరపల్లి, ఆగష్టు 2 (జనంసాక్షి):భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాశతురక కాలనీలో బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని మహిళ గ్రామైక్య సంఘాల సభ్యుల ఇండ్లకు బుధవారం బ్యాం కు రీకవరి అధికారులు తాళాలు వేశారు. ఈ…