జర్నలిజం కత్తిమీద సాములాంటిది జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి..
కామారెడ్డి సెప్టెంబర్1(జనంసాక్షి); జర్నలిజం కత్తిమీద సాములాంటిదని జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని అబ్రబాయిన స్వామి అన్నారు.కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా కమిటీ సభ్యులు…









