టిఆర్ఎస్కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా రాగం
కలసి పనిచేస్తే విజయం తమదే అన్న భావన పొత్తులపై స్పష్టత వస్తేనే ఎవరు ఎక్కడ తేలేది ఖమ్మం,సెప్టెంబర్10(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ను ఢీకొనాలంటే కలసికట్టుగా వెలితే తప్ప సాధ్యం కాదని కాంగ్రెస్ నేతుల భావిస్తున్నారు. ఉభయకమ్యూనిస్టులతో పాటు, న్యూడెమక్రసీ…

