Tuesday, 3 November 2026

Main

కార్డన్ అండ్ సర్చ్

కూసూమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో పోలీసులు నిర్భంధ తనిఖీ లు ప్రతి ఇంట్లో అణు వణువూ శోధిస్తున్నా పోలీసు సింబ్బంది కూసుమంచి 24 జూలై (జనంసాక్షీ):  మండల కేంద్ర పరిదిలో  .మల్లేపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున. 6గంట ల…

సామాజిక మాధ్యమాల ద్వారా అక్రమాలు వెలుగు

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): ఖమ్మం జిలలా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఇసుక, అటవీసంపద, నల్లబెల్లం, పీడీఎస్‌ బియ్యం, గంజాయి తదితరాలపై…

నాలుగేళ్లలో ఊహించని అభివృద్ధి: ఎమ్మెల్యే

ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): గడిచిన నాలుగేళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగిందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన నిధులను కోరిన వెంటనే మంత్రి తుమ్మల మంజూరు చేశారని పేర్కొ న్నారు. ఇల్లెందు నియోజకవర్గానికి ఇప్పటి వరకు…

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ

రోడ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచాం మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారిందని రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతో పాటు, జిల్లాలో జరుగుతున్న పలు…

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ ఖమ్మం,జూలై23(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో సాగునీటి వనరులకు మహర్దశ పడుతోందని వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే స్పందించి మిషన్‌కాకతీయలో నిధులు…

వర్షాలతో మత్స్యకారుల్లో ఆనందం

చెరువుల్లో నీటి చేరికతో చేపల పెంపకానికి అనుకూలం ఖమ్మం,జూలై10(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇది మత్స్యకారులకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అన్నారు. వైరాతోపాటు ఖమ్మంలో మత్స్య విత్తన క్షేత్ర కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలతోపాటు…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్న యంత్రాంగం భద్రాచలం,జూలై10(జ‌నంసాక్షి):  భద్రాచలం వద్ద గోదావరి నదికి మెల్లగా వరదనీరు చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు పెరగుఉదలను గమనిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. సోమవారం…

సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి విద్యాకోర్స్‌లకు మంచి స్పందన

  భద్రాద్రి కొత్తగూడెం : సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతగా సింగరేణి సేవా సమితి కార్పోరేట్‌ ఏరియా ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్యా కోర్స్‌లలో పరిసర ప్రాంత మహిళల శిక్షణ పొంది ఆర్ధికంగా ఎదగాలని ఉచిత వృత్తి విద్యాకోర్స్‌లను…

రుణాల కొరకు ఇంటర్య్వూలకు హాజరుకావాలి

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణంలో బిసి కార్పోరేషన్‌ పథకం ద్వారా 2017-18 సంవత్సరంనకు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకొన్న రూ. 1 లక్ష నుండి రెండు లక్షల లోన్స్‌ కొరకు దరఖాస్తు చేసుకొన్న దరఖాస్తు దారులు ఈ నెల…

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మహిళలకు పెద్దపీట

రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం ఖమ్మం,మే25(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లా వ్యవసాయ మార్కెట్లకు రాబోయే నాలుగు సంవత్సరాలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ…