భద్రాచలం ఏజెన్సీలో అప్రమత్తం
మావోల హత్యలతో నేతల్లో ఆందోళన భద్రాద్రికొత్తగూడెం,సెప్టెంబర్24 (జనంసాక్షి): ఉత్తరాంధ్రలో నక్స్ల్ కాల్పుల కలకలం రేపడంతో భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న సమయంఓల మావోలు పంజా విసరడంతో ఇక్కడ కూడా…
