Tuesday, 3 November 2026

Main

ఇసుక లారీ ఢీ: ఇద్దరి మృతి

ఖమ్మం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం సీతంపేట రహదారి పై ఇసుక లారీ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బట్టుపల్లి గ్రామానికి చెందిన సాంబశివరావు, సతీష్ లుగా…

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

కూసుమంచి: ఖమ్మం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందగా, 18మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని…

ఈర్యా తండాలో మహిళ దారుణ హత్య

ఖమ్మం : కారేపల్లి మండలం రేలాకయాలపల్లి ఈర్యా తండాలో బానోత్ అరుణ (28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అరుణను హత్య చేసి ఆమె మృతదేహాన్ని సమీపంలోని రైల్వేట్రాక్‌పై పడేశారు. శుక్రవారం ఉదయం ట్రాక్ పై మృతదేహాన్ని…

ఇంటర్ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఖమ్మం: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గుంటా సాయికుమార్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.…

సాయి భవానీ…..ప్లీజ్‌.. హెల్ప్ మీ!

ఈ పాప పేరు సాయి భవానీ. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు సత్యానారాయణ, లక్ష్మీల నాలుగో సంతానమైన.. సాయి భవానీ ప్రపంచంలోనే అరుదైన మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ తో పుట్టింది. అయితే పిల్లలను కనాలనే…

భద్రాచలం వద్ద పోటెత్తిన గోదారి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. సోమవారం మధ్యాహ్నానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండటంతో…

భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

ఖమ్మం: భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను ఈవో సస్పెండ్‌ చేశాడు. విధుల పట్ల ముగ్గురు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఈవో వారిపై వేటు వేశారు. మద్యం సేవించి ఆలయానికి రావడమే కారణమని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.…

పోడుభూముల్లో మొక్కులు నాటే ప్రయత్నం

అడ్డుకున్న మహిళా రైతులు ఖమ్మం,జూన్‌20(జ‌నంసాక్షి): ఖమ్మంలో మరోమారుపోడు భూములపై ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల్లో పొలం దున్నే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే ఎక్కడికి పోతమంటూ మహిళా రైతులుపోలీసులను…

పాలేరులో దూసుకెళ్లిన ‘కారు’..

ఖమ్మం : పాలేరులో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తుమ్మల విజయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్ లో సంబరాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి…

మొరాయించిన ఈవీఎం

పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కాలేదు. బుత్…