ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ఐదవ రోజు అన్నపూర్ణ దేవిగా అమ్మవారు లోకేశ్వరం ( జనం సాక్షి) మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సాయంత్రం మహిళలు మంగళహారతులతో పూజా కార్యక్రమం…







