Friday, 13 November 2026

ఖమ్మం

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసేది ఏఐటీయూసీ

గరిడేపల్లి, అక్టోబర్ 1(జనం సాక్షి):  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించడంలో ఏఐటీయూసీ ముందున్నదని  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ అన్నారు.భారతదేశంలో నూరు సంవత్సరాల చరిత్ర కలిగిన కార్మిక…

ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్

మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి తెలంగాణ ఆడబిడ్డల కు అండగా నిలిచింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పట్లూర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్ పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్

సెప్టెంబర్ 30 (జనంసాక్షి) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు రోడ్డుమార్గంలో బ‌య‌లుదేరారు. వారు మధ్యాహ్నం 12…

చెత్త శుద్ధి పై చిత్తశుద్ధి లేని పరిపాలన…చెత్తతో పాటు సగం కాలిన శునకం..

మంగపేట, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి,గ్రామాల పరిశుభ్రత కొరకు అనుక్షణం పరితపిస్తు ప్రతి నెల గ్రామపంచాయతీలకి లక్షల రూపాయల నిధులు జమ చేస్తుంది.అభివృద్ధి,పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా మంగపేట మండలం రాజుపేట గ్రామపంచాయతీలో…

బీసీ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం.

పినపాక నియోజకవర్గ ప్రతినిధి,సెప్టెంబర్ 30 (జనంసాక్షి):- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో బీసీ భవన నిర్మాణానికై రూ.50 లక్షల నిధుల కేటాయింపుపై టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం గణేష్, యగ్గడి శ్రీరామ్ మూర్తి,బత్తుల నందకుమార్ హర్షం…

లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ

    జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 30 జైనథ్ మండల కేంద్రంలో పీ ప్పర్ వాడ గ్రామపంచాయతీలో శ్రీరామ మందిర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లబ్ధిదారుల పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు జైనథ్ మండలంలో వివిధ…

43వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 30(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ఆర్ పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని…

దుర్గా నగర్ కాలనీ లో దుర్గామాత ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30 (జనం సాక్షి ): నవరాత్రుల లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో ని దుర్గానగర్ కాలనీ దుర్గామాత ఆలయంలో మధ్యాహ్నం కీర్తిశేషులు గుమ్మడవల్లి శ్రీరాములు జ్ఞాపకార్ధం వారి కుమారులు అన్నదానం చేశారు.అమ్మవారిని లలితా పరమేశ్వరి…

మృతుని కుటుంబానికి పెడుతల ఆర్థిక సహాయం..

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 : చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఇటీవల పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన తరిగొప్పుల రాజు కుటుంబానికి శుక్రవారం ఎన్నారై పెడుతల అమరేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను…

కులం పేరుతొ పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గలు

పెద్దవంగర సెప్టెంబర్ 30(జనం సాక్షి )కులం పేరుతో పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గాలు భారతదేశంలో దోపిడి పాలకవర్గాలు పేదలను ఐక్యం కాకుండా కులాల పేరుతో చీల్చుతున్నారని సిపిఐ (ఎంఎల్) తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. మండల…