శ్రీ అరబిందో పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
జనగామ,సెప్టెంబర్25(జనంసాక్షి): జనగామ జిల్లా కేంద్రంలోని గ్రేయిన్ మార్కెట్ దగ్గరలో గల శ్రీ అరబిందో ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థినులతో ఈ. ప్రభాకర్ రెడ్డి మరియు వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో దసరా సెలవుల నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.…








