డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..
61వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏల వంట వార్పు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది…










