ఉపకారవేతనాలు రీన్యూవల్ సెప్టెంబర్ 15 వరకు పోడగింపు
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్ 15వరకు పోడగించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం: ఎరుపాలెం మండలంలోని గట్ల గౌరవరం గ్రామంలో సేంద్రియ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులను స్థానిక రైతులు పట్టుకుని లారీని, ఎరువులను పోలీసులకు అప్పగించారు. వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించి మట్టితో కలిపారని తెలిపారు.
ఖమ్మం: జిల్లాలోని వైరా పట్టణంలో జరిగిన రోడ్డుప్రమాదంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిష్ట్రార్ నర్సంహరాజు కుమారుడు రాంచందర్ రాజు మృతి చెందారు. మృతుడు 7 నెలలక్రితం వైరాలోని నాగార్జున గ్రామీణ బ్యాంకుకు ఫీల్డ్ ఆఫీసర్గా వచ్చారు. గత రాత్రి ఖమ్మం…
ఖమ్మం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోదావరి కరకట్టపై ఎమ్మెల్యే సత్యవతి మొక్కలు నాటారు. మొక్కల పెంపకాన్ని అందరూ చేపట్టి పర్యవర పరిరక్షణకు పాటుపడాలని ఆమె కోరారు.
ఖమ్మం:సీపీఐ చేపట్టిన తెలంగాణ ప్రజాపోరు యాత్ర రెండో రోజు ఉదయం ఖమ్మం జిల్లా ముదిగొండ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రకు సీపీఐ కార్యకర్తలు, తెలంగాణ వాదులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక తెలంగాణ సాధించడం కొరకే సీపీఐ ఈ…
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రమే మా ద్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ వాదులందరిని ఒక్కతాటిపై తెచ్చేందుకే ఈ పోరుయాత్ర అని ఆయన అన్నారు. జేఏసీ…
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో జేఏసీ చైర్మన్ కొదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమ చరాత్రలో కమ్యూని పార్టీల పాత్ర కీలకమని…
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ తెలంగాణ పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గండా మల్లేష్, చంద్రావతి, తెలంగాణ ఐకాస కన్వీనర్ కోదండారాం, శ్రీనివాసగౌడ్ తదితరులు పోరుయాత్రలో పాల్గొన్నారు.
ఖమ్మం: విద్యుత్ కోతలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ వ్యాపారులు, కార్మికులు ఆందోళనకు దిగారు. మద్దులపల్లి, ఆరెంపల్లి, పల్లెగూడెం, ఖానాపురం, ముదిగొండ సబ్స్టేషన్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే కోతలను ఎత్తివేసి గ్రానైట్ పరిశ్రమలను…
ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం మరుమురు వద్ద గోదావరి వరద ఉద్ధృతి కారణంగా 4 అడుగుల…