Thursday, 12 November 2026

ఖమ్మం

24న బిసిల రాజ్యాధికారంపై చర్చావేదిక

ఖమ్మం, జూలై 19 : బిసి సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అనే అంశంపై ఈ నెల 24న ఖమ్మంలో చర్చావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. చట్టసభల్లో…

కౌలుదారుల రుణలక్ష్యం రూ.1.50 కోట్లు

ఖమ్మం, జూలై 19 : ఖమ్మం జిల్లా కొత్తగూడెం డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఈ ఏడాది 1.50 కోట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు కొత్తగూడెం ఆర్డీఓ ధర్మారావు తెలిపారు. ఈ నెల 25…

జాతీయ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌

ఖమ్మం, జూలై 19 : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి మార్గం మరింత సుగమం అవుతుంది. విజయవాడ నుండి కుంట వరకు జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ రహదారి విస్తరణపైనే…

పాల ధర తగ్గింపు

ఖమ్మం, జూలై 19 : ఎపి డెయిరీ విజయ పాల ధరను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున ధర తగ్గించిందని ఖమ్మం డెయిరీ ఉపసంచాలకులు మోహన్‌మురళీ, మేనేజర్‌ రవికుమార్‌ తెలిపారు. ఒక ఖమ్మం జిల్లాలోనే ఈ ధరలను తగ్గించడం…

సామాన్యులకు సౌకర్యాలు

ఖమ్మం, జూలై 19 : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు రామయ్య దర్శన భాగ్యాన్ని సంతృప్తికరంగా కలిగించడమే తన ధ్యేయంగా పని చేస్తానని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా…

28న నేషనల్‌ సైన్స్‌ సెమినార్‌

ఖమ్మం, జూలై 19: ఈ నెల 28వ తేదీన ఖమ్మం పట్టణంలోని రిక్కాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం పది గంటలకు జిల్లా స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఇన్‌ ఇండియా-పాస్ట్‌, ప్యూచర్‌ అనే అంశంపై నేషనల్‌ సైన్స్‌ సెమినార్‌ నిర్వహించనున్నట్లు…

అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయంలో ధృవపత్రాల కోసం ప్రజలు ఇక్కట్లు

ఖమ్మం, జూలై 19: ఖమ్మం అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టు రోజుల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా పనులు జరగవు. రోజుల తరబడి చిన్నచిన్న సర్టిఫికేట్ల కోసం, ధృవపత్రాల కోసం ఇతర పనుల నిమిత్తం తిరగాల్సి వస్తుందని ప్రజలు…

గ్రూప్‌-2కు సర్వం సిద్ధం

ఖమ్మం, జూలై 19 : ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లాలో 57 కేంద్రాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తెలిపారు. వీటన్నింటిలో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో గ్రూప్‌-2 పరీక్షలకు 20,982 మంది…

కటీపీఎస్‌లో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

ఖమ్మం: కొత్తగూడెం నిర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇక్కడి తొమ్మిదో యూనిట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది లోపం సరిదిద్ది విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించడానికి అధికారులు చర్యలు…

నాలుగు గ్రానైట్‌ పరిశ్రమలకు నోటీసులు

ఖమ్మం: ఖమ్మంలోని గ్రానైట్‌ పరిశ్రమలపై విజిలెన్స్‌ అధికారులు ఈ రోజు దాడులు జరిపారు. రికార్డులు సరిగా లేని నాలుగు పరిశ్రమలకు వారు నోటీసులు జారీ చేశారు. .