కులవృత్తులకు పెద్దపీట వేసిన కెసిఆర్
అభివృద్ది టిఆర్ఎస్తోనే సాధ్యం: గొంగిడి సునీత యాదాద్రి,అక్టోబర్24(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సమర్థవంతమైన పాలన అందిస్తూ…




