ఆలేరులో ప్రచారం
దూకుడు పెంచిన కాంగ్రెస్ యాదాద్రి,అక్టోబర్11(జనంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలని,…





