పిడుగుపాటుకు ఇద్దరు మృతి…
గద్వాల రూరల్ ఆగష్టు 04 (జనంసాక్షి):- గద్వాల మండలం బస్రాచెర్వు గ్రామానికి చెందిన శశిధర్(14) గురువారం మద్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద ఉండగా వర్షం కురుస్తుండటంతో చెట్టుకింద నిలుచున్నాడు. ఉరుములతో కూడిన పిడుగు చెట్టుమీద పడటంతో శశిధర్ అక్కడికక్కడే…









