అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
అంబేద్కర్ యూత్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేష్ నేత. నెన్నెల, నవంబర్ 1, (జనంసాక్షి) జోగులంబా గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవుల పల్లి గ్రామంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, విగ్రహాన్ని…








