Sunday, 22 November 2026

Main

ఎల్లూరు,అమరగిరి,రేకులవలయం గ్రామాల గిరిజన చెంచు కుటుంబాలకు శాశ్వత ఉపాధి-కలెక్టర్ టి.ఉదయ్ కుమార్

మత్స్య శాఖ,ఐ.టి.డి.ఏ ఆధికారి,చెంచు కుటుంబాలతో కలెక్టర్ సమావేశం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కృష్ణా నదిపరివాహక ప్రాంతంలోని గిరిజన చెంచులకు ఉపాధి కల్పించేందుకు ఎం.ఎస్.ఎం.ఈ. కింద 60 శాతం సబ్సిడీతో చేపల నిల్వ కేంద్రం…

చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరం-డిఇఓ గోవిందరాజులు.

మెరుగైన విద్యా విధానంతో పదవ,ఇంటర్ సర్టిఫికేట్లు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ల సమావేశం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): వివిధ కారణాలతో చదువుకు దూరమై చదువుకోని వారికి ఓపెన్ స్కూల్ ఒక వరమని నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు…

బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. మాజీ జడ్పీటీసీ,బిజెపి నాయకురాలు కొండ మనెమ్మ నాగేష్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి): పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగిన ప్రమాదంపై…

ఫారెస్ట్ ఫ్లయింగ్ స్కాడ్ ఆధ్వర్యంలో కర్ర బొగ్గు వాహనం పట్టివేత

అచ్చంపేట ఆర్ సి 30 జూలై (జనం సాక్షి న్యూస్) : అక్రమంగా తరలిస్తున్న కర్ర బొగ్గు డీసీఎం వాహనాన్ని సీజ్ చేసిన ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. గత గురువారం రాత్రి తెలకపల్లి సమీపంలో కర్ర బొగ్గు…

వరదలో కొట్టుకుపోయిన యువతిని రక్షించిన స్థానికులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై29(జనంసాక్షి ): కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని రక్షించడటంతో ప్రమాదం తప్పింది. శ్రావణ శుక్రవారం తొలిరోజు కాళేశ్వరం పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరిస్తుండగా ఘటన చోటు…

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో ఘోరప్రమాదం

క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలినిపరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు,జూలై29(జనంసాక్షి ): జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనుల్లో విషాదం నెలకొంది.…

గల్ఫ్‌కు వెళ్లి దుబాయ్‌లో చిక్కి

21 ఏళ్ల తరవాత స్వగ్రామానికి చేరిక జగగిత్యాల,జూలై23(జనంసాక్షి): ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 21 ఏళ్ల తర్వాత దుబాయ్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు క్షేమంగా చేరడంతో అతని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్‌ కార్మికుల…

తుదిదశకు మెడికల్‌ కళాశాల నిర్మాణ పనుల

పరిశీలించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,జూలై23(జనంసాక్షి): ప్రభుత్వ మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో…

జనగామలో విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ అడ్డగింత జనగామ,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూల అమలు కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. సోమవారం నుంచి వీఆర్‌ఏలందరూ విధులకు దూరంగా ఉండాలని వీఆర్‌ఏల జేఏసీ పిలుపునిచ్చింది. పే స్కేల్‌…

వర్షాలకు నీటమునిగిన ఆర్టీఎ ఆఫీసు

జనగామ,జూలై23(జనంసాక్షి): జనగామ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆర్టీఎ ఆఫీస్‌ నీట మునిగింది. నిబంధనలకు విరుద్ధంగా పెంబర్తి కంబాలకుంటలో ఆర్టీఏ ఆఫీస్‌ కట్టారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి వస్తుందంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు…