Sunday, 22 November 2026

Main

దుబ్బాకలో గెలుపుతో మార్పుకు శ్రీకారం

బిజెపి దూకుడుతో మంత్రికి ముచ్చెమటలు: రఘునందన్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దుబ్బాక ప్రచారంలో బిజెపి ముందున్నదని, గెలుపు దిశగా తమ ప్రచారం సాగుతున్నదని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఈ ఎన్నిక దుబ్బాక ప్రజల ఆత్మాభిమాన పోరాటమని తెలిపారు.…

మెదక్‌ కలెక్టర్‌గా హన్మంతరావు బాధ్యతల స్వీకరణ

ఏడుపాయలను సందర్శించి తొలుత పూజలు మెదక్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఏడుపాయల దుర్గామాతను హన్మంతరావు దర్శించుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హన్మంతరావుకు సిబ్బంది శుభాకాంక్షలు…

దేవరగట్టు కర్రల సమరంపై ఆంక్షలు

నిఫషేధం విధించిన జిల్లా కలెక్టర్ట్‌ కర్నూలు,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): కర్నూలు జిల్లాలో దసరా నేపథ్యంలో యేటా జరిగే దేవరగట్టు కర్రల సమరంపై కరోన ప్రభావం పడింది. మహమ్మారి వ్యాప్తి విస్తృతి నేపథ్యంలో కర్రల సమరంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. కర్నూలు…

దుబ్బాక ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు

స్వేచ్ఛగా ఎన్నిక జరిగేలా చర్యలు అధికారులతో సవిూక్షించిన కలెక్టర్‌ భారతీ ¬ళికేరి సిద్దిపేట,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి ¬ళికేరి అధికారులకు…

అక్రమంగా  న్విల చేసిన రేషన్‌ బియ్యం స్వాధీనం

సిద్దిపేట,జూన్‌24(జ‌నంసాక్షి ): అక్రమంగా న్వి చేసిన రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికాయి పట్టుకున్నారు. ప్రజలిచ్చిన సమాచారంతో వీటిని పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యా మండంలోని నాగపురి గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తు గ్రామ…

కొండపోచమ్మనుంచి కదిలిన గోదారమ్మ

గజ్వెల్‌, ఆలేరు మండలాల చెరువులకు నీటి విడుదల పూజలు చేసి పంపును ఆన్‌ చేసిన నేతలు సిద్దిపేట,జూన్‌24(జ‌నంసాక్షి ): గోదావరి జలాలతో బీడు భూమును సస్యశ్యామం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టు పొలాల్లో పారేందుకు…

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

మెదక్‌ : జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్‌ సాయివర్ధన్‌ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల…

సిద్ధించిన సిద్దిపేట రైతన్న చిరకా స్వప్నం

` మెతుకు సీమలో బతుకిక బంగారం ` తరలివచ్చిన గోదావరి జలాు ` తెంగాణ రథ సారథి సాధించిన ఫలాు ` మహోన్నత ఘట్టం ఆవిష్కృతం ` రంగనాయక సాగర్‌ క సాకారం ` అద్భుత ఘట్టాన్ని ఆవిష్కృతం…

అక్రమ మద్యం నిల్వలపై దాడులు

భారీగా స్వాధీనం చేసుకున్న సరుకు ‘సిద్దిపేట,మార్చి 28 (జనంసాక్షి):  కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతోన్న సందర్భంలో మద్యం విక్రేతలు ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు మొదలు పెట్టారు. సంపాదనే ధ్యేయంగా అధిక ధరలకు…

మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్‌లదే: కలెక్టర్‌

మెదక్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): వచ్చే వర్షాకాలం వరకు హరితహారం మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. సర్పంచ్‌లు శ్రద్ద తీసుకుని వీటిని రక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. అప్పుడే నాటిన మొక్కలు బతుకుతాయని అన్నారు. కొన్ని…