Sunday, 22 November 2026

Main

రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పోలింగ్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు కరోనా నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకున్న అధికారులు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక రంగం సిద్దం…

భర్త రాజకీయ వారసత్వం కోసం యత్నం

సుజాతక్కను ప్రజలు ఆదరిస్తారా లేదా అన్న చర్చ సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): రామలింగారెడ్డి రాజకీయాల్లో ఉండగా ఏనాడూ రాజకీయ వ్యవహారాలప ఆసక్తి చూపని ఆయన భార్య ఇప్పుడు దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ అధ్యర్థిగా తన అదృష్టాన్ని పరిక్షించు కోబుతన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన…

దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం – కిషన్‌రెడ్డి

  సిద్దిపేట,అక్టోబరు 30(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దుబ్బాకలో ప్రచారం ముగించుకున్న అనంతరం సిద్దిపేటలో నిర్వహించిన…

దుబ్బాక నిధులు ఎందుకు తరలాయి?

ముత్యం రెడ్డి అభివృద్ది ఎందుకు ఆగింది ప్రచారంలో టిఆర్‌ఎస్‌ను నిలదీస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా ఓట్లడుగుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌…

పేదలను దోచుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌

దుబ్బాక ప్రచారంలో మాజీమంత్రి శ్రీధర్‌ బాబు సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పేదలను దోచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు విమర్శించారు. ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం కట్టవద్దని కోరారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి…

ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు

దుబ్బాక ప్రచారంలో జీవన్‌ రెడ్డి ప్రశ్న సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాకలో జరుగుతున్న ఉపఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, అధికార దాహానికి మధ్య జరుగుతున్న పోటీ అని మాజీమంత్రి,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పలుగ్రామాల్లో , కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల…

సిద్దిపేట ఘటనతో సర్వత్రా ఉద్రిక్తత

పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారిన ఘటన బిజెపి నేతల ముందస్తు అరెస్టులు ఘటనపై కేందర బిజెపి నేతల ఆరా సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి సిద్దిపేటలో పోలీసులు చేసిన సోదాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓ వ్యక్తి…

ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ అడ్డదారులు

కెసిఆర్‌ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు సిద్దిపేట ఘటనపై మండిపడ్డ బండి సంజయ్‌ కరీంనగర్‌లో బండికి మద్దతుగా ఆందోళన కరీంనగర్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి):  దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…

సిద్దిపేట ఘటనతో రాజకీయ వేడి

సిరియస్‌గా తీసుకున్న బిజెపి నేతలు హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడే కొద్ది రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే రణరంగాన్ని తలపిస్తోంది.!. సిద్దిపేట ఘటన తరవాత…

రఘనందన్‌రావు బంధుల ఇంట్లో సోదాలు

– రూ. 18.67 లక్షలు పట్టివేత – పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట – పరిస్థితి ఉద్రిక్తం సిద్ధిపేట,అక్టోబరు 26(జనంసాక్షి):ఉప ఎన్నికల తేదీ సవిూపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు…