ప్రజాఆశీర్వాద సభలు విజయవంతం
అభ్యర్థుల్లో గెలుపుపై పెరిగిన భరోసా మెదక్,డిసెంబర్1(జనంసాక్షి): ప్రజాఆశీర్వాద సభలు విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ఇటీవల నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగం అభ్యర్థుల్లో భరోసా నింపింది. గత నెల…




