కాంగ్రెస్ నేతలకు తెలంగాణ అభివృద్ది కనిపించదు
యాదవుల సంక్షేమం కెసిఆర్‌తోనే సాధ్యమయ్యింది సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు సిద్దిపేట,అక్టోబర్13(జనంసాక్షి): కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి కన్పించడంలేదని, వారంతా కంటి పరీక్షలు చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. యాదవుల ఆత్మీయసభకు హరీష్‌రావు హాజరై మాట్లాడుతూ యాదవులంతా టీఆర్‌ఎస్ వైపే…





