ఆలేరునుంచి స్వతంత్ర అభ్యర్థిగా.. బరిలోకి దిగుతున్నా
– నియోజకవర్గ ప్రజల కోరికమేరకే పోటీ – నా జీవితానికి ఇవే చివరి ఎన్నికలు – నేడు ‘ఎన్నికల శంఖారావం’ సభతో ప్రచారం ప్రారంభం – విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి నర్సింహులు యాదాద్రి, సెప్టెంబర్26(జనంసాక్షి) : ఆలేరు నియోజకవర్గం…








