జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచిన మానవతా మూర్తి హరీష రావు
జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( జులై 30) ఇటీవల కొండపాక విలేకరి హనుమంత రావు ఆర్థిక సమస్యల తో,నమ్మినవారు మోసం చేయడంతో కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మెదక్…







