రైతు సంక్షేమమే సర్కార్ లక్ష్యం: పైళ్ల
భువనగిరి,జూలై3(జనంసాక్షి): ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు చిన్న నీటివనరుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి పొలాలకు మళ్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.…










