సంక్షేమంలో ముందున్న సిఎం కెసిఆర్: ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి,జనవరి18(జనంసాక్షి): సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంతో ఉత్తర…


