రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు
జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి( ఏప్రిల్30) రోడ్డు భద్రత.వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలీసు-రవాణా శాఖలు సంయుక్తంగా చేపట్టిన హెల్మెట్ అవగాహనా ర్యాలీని సిద్దిపేట్ ట్రాఫిక్ ఎసిపి బాలాజీ, అర్.టి.ఓ…
జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిధి( ఏప్రిల్30) రోడ్డు భద్రత.వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలీసు-రవాణా శాఖలు సంయుక్తంగా చేపట్టిన హెల్మెట్ అవగాహనా ర్యాలీని సిద్దిపేట్ ట్రాఫిక్ ఎసిపి బాలాజీ, అర్.టి.ఓ…
చిన్నకోడూర్, ఎప్రిల్ 30(జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన ఘటన మండల పరిధిలోని సంఘటన మండల పరిధిలోని రామునిపట్ల గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే… మండల పరిధిలోని ఇబ్రహింనగర్ గ్రామానికి చేందిన వంగాల…
మెదక్,ఏప్రిల్21(జనంసాక్షి): సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో…
సంగారెడ్డి,ఏప్రిల్17(జనంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్టాన్న్రి బంగారు…
సిద్దిపేట,ఏప్రిల్17(జనంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లో ఎక్కడ చూసినా జనాలు బారులు తీరారు. శని, ఆదివారం సెలవులు…
మెదక్,మార్చి30(జనంసాక్షి): అసైన్డ్ భూములు కొనుగోలు చేసినా, అమ్మినా నేరమని, అలా చేసిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. రెవెన్యూ అంశాలు, ఒత్తిడి నియంత్రణ, వ్యక్తి…
– మోడల్ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తాం – గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం – త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం – లింగారెడ్డిపల్లి వద్ద మోడల్ విలేజ్‌కు భూమిపూజ చేసిన మంత్రి హరీష్‌రావు సిద్దిపేట, జనవరి24(జనంసాక్షి) :…
మెదక్,జనవరి24(జనంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటును పొందడం అర్హులందరి హక్కు అని తప్పనిసరిగా ఓటుహక్కును కల్గి ఉండాలన్నారు. ఓటుహక్కు, నగదు…
యాదాద్రి భువనగిరి,జనవరి24(జనంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు. అన్ని గ్రామాల్లో గల నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా డబుల్…
సిద్దిపేట,జనవరి23(జనంసాక్షి): కూరగాయలు పండించే రైతులకు తగిన గిట్టుబాటు దర కల్పించేందుకు గాను కార్యాచణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. యుఎస్‌డీపి, ఎఎస్‌ఐ సంస్థల సహకారంతో రైతుల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా…