నిర్విఘ్నంగా చండీ మహాయాగం , తరలి వస్తున్న భక్తులు
విశ్వ మానవాళి శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న అయుత చండీ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వేద మంత్రాల ఘోషతో ఐదో రోజు ఎర్రవల్లి ప్రాంతం మార్మోగుతున్నది. పూర్ణాహుతి హోమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.…






