Saturday, 14 November 2026

మెదక్

బ్రాహ్మణపల్లి లో కూలిన ఇల్లు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 11 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి లో కూలిన ఇల్లు దిక్కు తోచని పరిస్థితిలో ఇంకా శిధిలవస్తులోనే ఉన్న గృహస్తులు ఆదివారం కురిసిన భారీ వర్షాలకు కొనింటి లక్ష్మయ్య s/ బాలయ్య మరియు…

వెంకటాపూర్ లో ప్రజాగోష -బిజెపి భరోసా బైక్ ర్యాలీ,

సదాశివపేట నుండి వెంకటాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా దేశ్ పాండే, సంగన్న పటేల్, మాణిక్ రావు, శివరాజ్ పటేల్, బైక్ ర్యాలీ చాలా భారీ ఎత్తున జరగడం జరిగింది బిజెపి కార్యకర్తలు వెంకటాపూర్ గ్రామంలో…

అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి.

రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ధన్యా కుల భాస్కర్ రెడ్డి. దౌల్తాబాద్ సెప్టెంబర్ 11, జనం సాక్షి. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13న అసెంబ్లీ ముట్టడిని…

కొత్త పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జనం సాక్షి: నర్సంపేట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మంజూరు చేసిన 10 లక్షల నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో కొత్తగా 12 వేల మందికి ఆసరా పింఛన్లు మంజూరు కాగా.. నేడు…

వర్షంలో చెరుకుంటలను సందర్శించిన జడ్పిటిసి

ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలోని మూడు రోజుల భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చెరువులు కుంటలు వాగులు వద్దకు ఎవ్వరు వేళ్ళకూడదని  రైతులు పొలాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని…

వినాయక పుజలొ పాల్గొన్న జడ్పీటీసీ.

కొప్పుల నాగిరెడ్డి దోమ సెప్టెంబర్ 11(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని రాకొండ గ్రామంలో వినాయక పూజలో పాల్గొన్న దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి.    తదనంతరం సర్పంచ్ వెంకటమ్మవెంకటయ్య జడ్పీటీసీ ని శాలువతో సన్మానించారు. జడ్పీటీసీ నాగిరెడ్డి…

ఎంఎల్ఏ రాజయ్యను సన్మానించిన మల్కాపూర్ నాయకులు

స్టేషన్ ఘనపూర్, (చిల్పూర్), సెప్టెంబర్ 11,(జనం సాక్షి) : హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు చిల్పూర్ మండల పార్టీ సమన్వయ కర్త పోలేపల్లి రంజిత్…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన. బిజెపి రాష్ట్ర నాయకుడు . ముక్కెర

బచ్చన్నపేట సెప్టెంబర్ 11 (జనం సాక్షి) జనగామ జిల్లా. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన జీడి వెంకటేష్ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందగా. వారి కుటుంబాన్ని ఆదివారం. సామాజిక కార్యకర్త బిజెపి…

పద్మశాలి రెండవ పంథా నూతన కార్యవర్గం ఎన్నిక

ముప్కాల్ : పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘ సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గా పెండెం జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు గా జక్కం రాజేందర్,సెక్రటరీ గా జోగు నరేందర్, జా. సెక్రటరీ గా చిలువెరీ గంగాధర్, క్యాషియర్…

“ఎస్ బీ ఐ ద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్”

యాలాల్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి): తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎస్ బీ ఐ ద్వారా స్కాలర్షిప్ అందిస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ ఏడాది దరఖాస్తులు కోరుతున్నది. ఈ స్కాలర్షిప్…