Thursday, 12 November 2026

మెదక్

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత శిక్షణ

మెదక్‌, అక్టోబర్‌ 9 : తెల్లరేషన్‌ కార్డులు కలిగి స్వయం సహాయక సంఘాల కుటుంబ సభ్యులకు టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, అప్పడాలు, పచ్చళ్ల తయారీలో ఉచితంగా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు.…

కందిపంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

దౌలతాబాద్‌ మండలంలో కంది పంట సాగును మంగళవారం దుబ్బాక ఆత్మ బీటీఎం జిల్లా జాతీయ ఆహార భద్రత కో ఆర్డినేటర్‌ రాజిరెడ్డిలు పరిశీలించారు దుమ్మాట గాజులపల్లి సూరంపల్లి తిరుమలాపూర్‌ గ్రామాలను వారు సందర్శించారు ఈ సందర్భంగా రైతులకు తగు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

  సిద్దిపేట (అర్బన్‌) సిద్దిపేటలోని రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బూరుగు పల్లికి చెందిన రాములు. యాదగిరి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వస్తుండగా పోలిస్‌ స్టేషన్‌ దగ్గర…

ఆరోగ్య మెగా హెల్త్‌ క్యాంపులు నిర్వహణ

మెదక్‌, అక్టోబర్‌ 8: ఈ నెల 12,19, 20 తేదీల్లో ఆరోగ్యశ్రీ మెగాహెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు సోమవారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో  జోగిపేట, పటాన్‌చెరులో,  20న సిద్దిపేటలో…

‘మీ సేవ’ ద్వారా మరింత మెరుగైన సేవలు

మెదక్‌, అక్టోబర్‌ 7:  ‘మీ సేవ’ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మెదక్‌ సబ్‌ కలెక్టర్‌ భారతి కులికేరి అన్నారు. ఆదివారం నాడు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో మెదక్‌ రెవెన్యూ డివిజన్‌కు చెందిన తహశీల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు,…

బోరుబావుల పరీశీలన

ఆంధోల్‌: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ఇందిర జలప్రభ బ్లాక్‌లను డ్వామా పీడీ శ్రీధర్‌ శనివారం సందర్శించారు. బ్లాక్‌లలో వేసిన బోరుబావులను చేపట్టిన పనులను పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు-ఆస్పత్రికి తరలిలింపు

ఆంధోల్‌: మండల పరిధిలోని దానంపల్లి గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున లారీ, ప్రైవేటు ట్రావేల్స్‌ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నీటి సమస్య తీర్చాలి

మిర్‌దోడ్డి : గ్రామంలో నెలకోన్న నీటి సమస్యను తీర్చాలని భూంపల్లి గ్రామప్రజలు అధికారులకు విన్నవించారు. మండల పరిధిలో శుక్రవారం గ్రామదర్శిని నిర్వహించడానికి వెళ్లిన అధికారులను మంచినీటి విషయంలో నిలదీశారు. అనంతరం అధికారులు పాఠవాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు చౌకధర దుకాణాలను…

నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం ప్రారంభం

దౌల్తాబాద్‌ : మండలంలోని ఇందు ప్రియాల్‌లో మరుగుదొడ్ల నిర్మణం కోసం ఉద్దేశించిన  నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు ఇందు  ప్రియాల్‌లో 60, నర్సంపల్లిలో 50, మంది లభ్దిదారులకు పదివేల రూపాయలను పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో…

శాశ్వత గృహాల నిర్మాణ పనుల పరిశీలన

. వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో వరద బాధితుల కోసం నిర్మిస్తున్న శాశ్వత గృహాలను గురువారం జిల్లా కలెక్టర్‌ గిరిజా శంకర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన గృహ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్మలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను…