మెదక్
విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు
మెదక్: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.
ఆగస్టు 2న ‘మన గుడి’ కార్యక్రమం
మెదక్: టీడీడీ ఛైర్మెన్ కనుయూరి బాపిరాజు ‘మన గుడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 2న మెదక్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారని అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
- సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్
- తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి
- ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి
- అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం
- సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత
- భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి
- కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు
- మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం
- హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం
- పాము కాటుతో మహిళ మృతి
- మరిన్ని వార్తలు




