Friday, 20 November 2026

రంగారెడ్డి

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

   రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.

ఆటో ఢీకొని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

వికారాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని కొత్తగడిలో జరిగింది. కాలనీకి చెందిన శ్రావణి(8) అనే చిన్నారి ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వేగంగా…

మూడేళ్ల చిన్నారిని చంపేసిన తల్లి..

రంగారెడ్డి : జిల్లాలోని  మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం జరిగింది. తమకు అడ్డుగా ఉందనే కారణంతో  మూడేళ్ల చిన్నారి లక్ష్మీని కన్నతల్లి, సవతి తండ్రి కిరాతకంగా  హతమార్చి సంపులో పడేసింది. జయమ్మ, వరదరాజు దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరికీ…

మహిళపై వడ్డీ వ్యాపారి దాడి

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజురోజూకు పెరిగి పోతున్నాయి. తాజాగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద మొత్తం బాకీ చెల్లించాలంటూ మహిళను వివస్త్రను చేసేందుకు వడ్డీ వ్యాపారి యత్నించాడు. దీంతో సదరు…

నాగారంలో పిచ్చికుక్కల స్వైరవిహారం

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామ పంచాయతీ శివనగర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కుక్కల గుంపు బుధవారం ఉదయం శివనగర్ లో భీభత్సం సృష్టించింది.  రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల…

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి ఘట్‌కేసర్‌ మండలం సాయినగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక దంపతులు రాజేంద్రప్రసాద్(40), అన్నపూర్ణ(32) ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతితో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.…

ముళ్ల పొదల్లో ఏడాది చిన్నారి

రంగారెడ్డి,  హైదరాబాద్‌ నగర శివార్లలోని మేడ్చల్‌ మండలం కిష్టాపూర్‌ రోడ్డులో ముళ్లపొదల్లో ఏడాది పాపను వదిలివెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు పసిపాపను వదిలివెళ్లారు. దీంతో స్థానికులు ఆ పాపను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వచ్చి పాప ఆచూకీ గురించి దర్యాప్తు…

బతుకమ్మ సంబురాలు

రంగారెడ్డి: ఇవాళ జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా నలుమూలల…

ఆర్టీసీ బస్సు,లారీ ఢీ: నలుగురికి గాయాలు

:హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా యాచారం వద్ద సాగర్‌ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.