Friday, 20 November 2026

రంగారెడ్డి

ఈ వో అర్డీ మృతి

  పూడూరు: మండలంలోని ఈవోఅర్డీగా పనిచేస్తున్న ఎంపీ లతీఫ్‌ మృతి చెందారు. అనారోగ్యానికి గురైన అయన నెలరోజుల క్రితం సెలవుపై వెళ్లి నగరంలోని అసుపత్రిలో శస్త్ర చికిత్సను చేయించుకున్నారు. శస్త్రచికిత్స వికటించడంతో చనిపాయినట్లు ఎమ్డీవో సుభాషిణి తెలిపారు.  …

నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తీవ్రగాయాలు

  రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం మంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు మ్రాదంలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కళాశాల నుంచి వస్తుండగా వీరిని టిప్పర్‌ ఢీకోంది. వెంటనే వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తాండూరు : మండలంలోని వెల్కటూరులో పెన్నా సిమెంట్స్‌కం పెనీకి ముడి సరుకులు తరలిస్తున్న టిప్పర్‌ అదుపుతప్పి రోడ్డు పైవెళ్తున్న ఓవ్యక్తిని ఢీకొంది ఈఘటనలో అతను అక్కడిక్కకడే మృతి చెందాడు మృతున్ని కరస్‌కోట్‌ గ్రామానికి చెందిన ఖలీల్‌ 45 గా…

ఇసుక లారీ బోల్తా పడీ ఒకరి మృతి

పూడురు : మండలంలోని సోమాన్‌కుర్తి సమీపంలో సావిత్రి స్టీల్‌ ఫ్యాక్టరీ ముందు ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈఘటనలో పరిగి మండలంకల్లాపూర్‌కు చెందిన హరి 30 ఈనే కూలీ అక్కడిక్కక్కడే మృతి చెందాడు మరో ఇద్దరు తీవ్రంగా …

వ్యక్తి దారుణహత్య

  తాండూరు : ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని ఓగీపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మాలదేవప్ప (52) ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేశారు. గౌతాపూర్‌ పోలిసులు కేసు…

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు ఆపటంలేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు ఆపటంలేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

నష్ట పరిహరం అందించాలని రైరుల నిరసన

  పూడూరు : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని కోంతమంది రైతులు అడ్డుకున్నారు.పంట నష్ట పరిహరం ఇంకా అందలేదని రైతులు అదికారులను నిలదీశారు. రైతుల ఖాతా నంబర్లు ఎప్పుడో పంపినా కమిషనర్‌ కార్యాలయంలో జాప్యం…

బస్సుల కోసం విద్యార్థుల అందోళన

  శామీర్‌పేట : మండల కేంద్రంలోని రాజీవ్‌రహదారిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అద్వర్యంలో విద్యారుథలు అందోళనకు దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్లున్న జిల్లా సర్వీసులు అపడం లేదని విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై భైఠామించి…

బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

  దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న ఎనిమిదెకరాల పోలంలో వరి పండిస్తున్నారు. ఈ ఉదయం పోలం వద్ద…