Friday, 20 November 2026

రంగారెడ్డి

వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి గాయాలు

కుల్కచర్ల : మంలంలోని జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చాపలగూడెం గ్రామానికి చెందిన తెదేపా నాయకులు నర్సింహులు మండల కేం5దానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న అటో ఢీకోట్టింది.దీంతో అయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు…

ఉచిత వైద్య శిబిరం

పూడురు : మండలం కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ సాయి మందిరం అవరణలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 252 మంది పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపీణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు.…

బియ్యం కూపన్‌ల పంపిణీ

కాప్రా : ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన రేషన్‌కార్డుల లబ్దీదారులకు ఉప్పల్‌ పౌరసరఫరా శాఖ అధికారులు బియ్యం కూపన్‌లు పంపిణీ చేశారు. బుధవారం పాత మున్సిపాల్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 16వ తేదీ వరకు…

దోమల నిర్మూలనపై అవాగాహన కార్యక్రమం

కాప్రా : సర్కిల్‌ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధ్వర్యంలో దోమల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కళాకారుల బృందంతోఅటపాటల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యాక్రమాన్ని చేపట్టారు. చర్లపల్లి చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో…

మహిళ ఒంటిపై నుంచి బంగారం అపహరణ

కుత్బూల్లాపూర్‌ : పనికల్పిస్తానని ఓ మహిళను మోసం చేసి అమె వద్ద నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారం అపహరించుకోని పోయాడు. కూలిపని కోసం అడ్డమీద నిలుచున్న లక్ష్మి అనే మహిళకు పని ఇప్పిస్తామని గుర్తుతెలియని వ్యక్తి మోటారు వాహనంపై…

భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

కుత్బుల్లాపూర్‌ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త తన భార్యపై కత్తితో దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడు.మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్‌సింగ్‌(25), సోనాబాయి (22) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. జీడీమెట్లలోని అమోద్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. వినోద్‌సింగ్‌ మార్బుల్స్‌ బిజినెస్‌…

ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

శంకరపల్లి : విద్యార్థులు అరోగ్యం పట్ల జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారి వెంకటపతి అన్నారు. మంగళవారం అయన శంకరపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఏఎల్‌ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పరిసరాలను…

శ్రమదానంతో మంచినీటి ట్యాంకు శుభ్రం

పరిగి : మండలం మిట్టకోడూరు గ్రామంలో మంగళవారం ఉదయం యువచైతన్య యువజన సంఘం అధ్వర్యంలో సంఘసభ్యులు శ్రమదానం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న మంచినీటి ట్యాంకును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్‌, వీరప్ప మాట్లాడుతూ…

పురుగుల మందు తాగి వ్యక్తి అత్మహత్య

షాబాద్‌ : మండలంలోని ఎర్రానిగూడ గ్రామంలో యాదయ్య (40) అనేరైతు సోమవారం రాత్రి పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబీకులు మృతుడికి గుర్తింపు పోలీసులకు సమాచారం అందించారు. పోలిసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల కుటుంబాలను ఓదార్చిన రూరల్‌ ఎస్పీ

  నవాబుపేట : డీసీఎం బోల్తాపడి మృతిచెందిన పూలపల్లి రైతు కుటుంబాలను జిల్లా రూరల్‌ ఎస్పీ రాజకుమారి పరమార్శించారు. గుడిసె నిర్సంహులు మృతితో అనాధలైన ముగ్గురు పిల్లలకు చదువులు చెప్పించేందుకు చోరవ తీసుకుంటామని తెలియజేశారు.