జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
రంగారెడ్డి: మేడ్చల్ జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 3 పర్యాటక బస్సులు, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 7లారీలను పట్టుకున్నారు. వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నక్కల్ గ్రామలో విషాద సంఘటన జరిగింది. బావిలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
కీసర: శ్రావణ మాసం చివరి రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామి వారికి తైలాభిషేకం, అన్నపూజ కనుల పండువగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నారాయణ శర్మ, కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని అనుమానాదస్థితిలో మృతి చెందారు. సంఘటనాస్థలాన్ని తాండూరు పోలీసులు సందర్శించారు. అయితే మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నవాబుపేట: ఇంట్లో నుంచి పాఠశాలకు వెళ్లిన పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన దత్తాత్రేయ కొడుకు మల్లేషం(15) స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 3న ఇంట్లో…
బోడుప్పల్: మేడిపల్లి ట్రాన్స్‌కో ఏఈగా ఎం. సతీష్‌కుమార్ భాధ్యతలు స్వీకరించారు. ఈయన సిటీ సెంట్రల్ స్టోర్‌నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఏఈ రాంశెట్టి మెదక్ జిల్లా ఇస్నాపూర్‌కు బదిలీ పై వెళ్లారు.
రంగారెడ్డి: శంకర్పల్లి ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించకుండా ప్రైవేటు సంస్థలకు గ్యాస్ కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం కిరణ్‌కు…
రంగారెడ్డి/ కీసర: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కుటుంబసమేతంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని సోమవారం దర్వించుకున్నారు. శ్రావణ మాసంలో రెండోవారం స్వామిసన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి భన్వర్‌లాల్‌కు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.…
రంగారెడ్డి: తాండూరులోని భావిగీ భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో కాశీ పీఠాధిపతి చేత సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. కాశీ జగద్గురు శ్రీశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతలు మీదుగా సోమవారం సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. ఇక్కడి లింగాయతులు తమ…