సన్నరకాలతో మోసపోయిన రైతులు
వారిని వెంటనే ఆదుకోవాలి: సీతక్క వరంగల్,అక్టోబర్27(జనంసాక్షి): టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి…








