27న కౌంటింగ్ కోసం ఏర్పాట్లు
సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి వరంగల్,మే18(జనంసాక్షి): కౌంటింగ్ పక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్ సూచించారు. ఎంపిటిసి, జెడ్పీటిసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల…








