అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి
ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ఆదేశాలకనుగుణంగా భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు. దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.…









