తెలంగాణపై కుట్రలు సాగవు
కాళేశ్వరం చూసి నిజాలు తెలుసుకోండి జనగామ,సెప్టెంబర్5 (జనం సాక్షి ) తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు విమర్శలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే డాక్టర్…






