కాలనీ సమస్యలు తీరడంలేదు
పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్,పిబ్రవరి18(జనంసాక్షి): వరంగల్ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు.…








