*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంది నర్సయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు*
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి మునగాల, సెప్టెంబర్ 26(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంది నర్సయ్య (55) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందడం బాధాకరం అన్ని…









