Wednesday, 4 November 2026

సిద్దిపేట

ఆర్టీసీ ప్రయాణికులకు తప్పని తిప్పలు

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 24 (జనం సాక్షి): మణుగూరు పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణ అభివృద్ధి కోసం గతంలో ఉన్న బస్ షెల్టర్ తొలగించి నూతన బస్సు షెల్టర్…

“బతుకమ్మ చీరల పంపిణీ”

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో తేది 25.09.2022 నాడు 9.00 గంటలకు కొండమల్లేపల్లి మార్కెట్ యార్డు నందు దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్,ఎంపిపి దూది పాల రేఖ శ్రీదర్ రెడ్డి, జిల్లా ప్రాదేశిక సభ్యులు పసునూరి సరస్వతమ్మ,యంపిటిసిలు,సర్పంచ్ల…

*పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం. ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి*

మెట్ పల్లి టౌన్ , సెప్టెంబర్23,(జనంసాక్షి) పౌష్టికాహారం తోనే ఆరోగ్యవంతమైన జీవనం అని ఐసిడిఎస్ సూపర్ వైజర్ శోభారాణి అన్నారు. శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని న్యూ బోయవాడలోని అంగన్వాడి కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని…

మధ్యాహ్న భోజన బియ్యంలో ఎలుకల మలవిసర్జనలు

 బియ్యంలో మొత్తం రాళ్లు, రప్పలు, లక్కపురుగులే  వీటిని తీయడానికి ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వంట సిబ్బంది పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు నంగునూరు,సెప్టెంబర్23(జనంసాక్షి):  సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ…

*మృతదేహానికి నివాళులు అర్పించిన తెరాస నాయకులు..*

*దేవరుప్పుల, సెప్టెంబర్ 22 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలం,పెడ్డమాడుర్   గ్రామంలో  గనుపాక స్వామి ఆకస్మిక మరణం కుటుంబానికి పార్టీకి తీరని లోటని తెరాస మండల నాయకులు …. గ్రామ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త గనుపాక స్వామి (38) బుధవారం…

*విద్యార్థుల సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది*

 సాయిగాయత్రి పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): విద్యార్థి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ అన్నారు. మండల కేంద్రంలో ఉన్న…

కొత్తకొండ ఈవోగా కిషన్ రావు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (21) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానం ఆలయం ఈవోగా కిషన్ రావు ను నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారి చేశారు ఇక్కడ పనిచేస్తున్న ఈవో,ఎం మారుతి అగ్రవారం…

పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే

బజార్ హత్నూర్ (జనం సాక్షి) : మండలంలోని దేగామ గ్రామానికి చెందిన కేసు పోతారెడ్డి ఇటీవలే మరణించిన విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ పోతారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే వెంట మండల…

“ప్రభుత్వ విద్యను బతికించుకుందాం – బిజెపి నేత గజ్జల యోగానంద్”

 మాదాపూర్, సెప్టెంబర్ 20( జనంసాక్షి): రాష్ట్రంలో రోజు రోజుకి విద్యా వ్యవస్థ బ్రష్టు పట్టిపోతుందని, తెరాస పాలనలో విద్యా విధానం అంగడి సరుకుగా మారిందని దానిని బతికించుకోవాల్సిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డపైన ఉందని భాజపా సీనియర్నేత, శేరిలింగంపల్లి…

సీతాఫలాల వేలం వాయిదా.. ఫారెస్ట్ ఆఫీసర్. కొండల్ రెడ్డి

బచ్చన్నపేట సెప్టెంబరు 19 (జనం సాక్షి): బచ్చన్నపేట మండలంలోని మన్సాన్పల్లి గ్రామ ఫారెస్ట్ భూమిలో ఉన్న సీతాఫలముల వేలంపాటను వాయిదా వేసినట్లు జనగామ జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండల్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ లో సర్పంచ్…