Saturday, 21 November 2026

జాతీయం

మార్చి టెన్త్‌ తరవాతే అడుగులు

విపక్షాల ఐక్యతకు అదే డెడ్‌లైన్‌ బిజెపి ఓడితేనే విపక్షాలకు ఆయువు ఐదు రాష్టాల్ర ఫలితాల కోసం ఎదురుచూపు న్యూఢల్లీి,మార్చి3(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తరవాత విపక్షాల ఐక్యతపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సిఎం…

భారత జెండాల అండలో పాక్‌,టర్కీ విద్యార్థులు

ఉక్రెయిన్‌ దాటేందుకు జెండా సాయంతో ముందుకు న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార్థుల కోసం ఉక్రెయిన్‌…

నవీన్‌ మృతదేహం తరలింపులో జాప్యం

అసాధ్యంగా మారిన అక్కడి పరిస్థితులు కొడుకు కడసారి చూపుకోసం తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు గాయపడ్డ మరో విద్యార్థి ఆచూకీ కోసం సిఎం బొమ్మై యత్నాలు న్యూఢల్లీి/బెంగళూరు,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారత విద్యార్థి నవీన్‌ మృతదేహం తరలింపుపై ఎలాంటి…

ఉక్రెయిన్‌ నుంచి కొనసాగుతున్న తరలింపు

మరో ఐదు విమానాల్లో ఢల్లీికి విద్యార్థులు స్వాగతం పలికి ధైర్యం నింపిన కేంద్రమంత్రి స్మృతి న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపు పక్రియను కేంద్రం ముమ్మరం చేసింది. ఆపరేషన్‌ గంగా కార్యక్రమంలో భాగంగా.. ఇప్పటివరకు 14 విమానాల్లో…

పోలీసులకు ఫిర్యాదు చేసిన పిఎ న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఢల్లీిలోని మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్‌ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో…

కొనసాగుతున్న ఆపరేషన్‌ గంగ

రొమేనియా, హంగేరికి రెండు ఐఏఎఫ్‌ విమానాలు 24 గంటల్లో ఆరు విమానాల రాక బాధితులకు స్వల్ప ఆహార పదార్థాలు పంపిణీ టెంట్లు, దుప్పట్లు కూడా పంపించిన భారత ప్రభుత్వం న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి) ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు…

రక్షణ శిబిరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే తమ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు

అది కూడా అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్న శిబిరాలేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రాస్‌ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.…

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ పెరుగుదల

          న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ.…

ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

          న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయినC విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 9 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 202 పోస్టులను…

ర‌ష్యా దాడి వ‌ల్ల ఆయిల్ ధ‌ర‌లు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం ఇంధ‌నంపై ప్ర‌భావం చూపుతోంది. ర‌ష్యా దాడి వ‌ల్ల ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు తీసుకున్నా.. ప్ర‌స్తుతం ఇంధ‌నం బ్యారెల్ ధ‌ర 100 డాల‌ర్ల‌కు చేరింది. ఉక్రెయిన్…