Sunday, 22 November 2026

జాతీయం

పండగల నేపథ్యంలో ఒమిక్రాన్‌ విజృంభణ

జాగ్రత్తలు పాటించాలన్న ఆంధోనీ ఫౌసీ న్యూయార్క్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): క్రిస్మస్‌ పండుగ వేళ జరిగే ప్రయాణాలతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ తెలిపారు. అసాధారణ రీతిలో ఒమిక్రాన్‌…

ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు

పనామా పేపర్స్‌ లీక్‌ కేసులో హాజరుకు ఆదేశాలు ముంబై,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్‌ లీక్‌ కేసులో అమితాబ్‌బచ్చన్‌ కుటుంబానికి సమస్యలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అభిషేక్‌ బచ్చన్‌ను విచారించిన ఈడీ తాజాగా…

రైతుల ప్రయోజనాల కోసమే ఢల్లీికి వచ్చాం

తక్షణం ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతుల ప్రయోజనం కోసమే తాము ఢల్లీికి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర…

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అనవసర భయాలు

దాని తీవ్రతపై కొనసాగుఉతన్న పరిశోధనలు అపస్పటి వరకు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి): అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిసోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌లోనూ క్రమంగా పెరుగుతుండటంపై…

మోదీ నిర్ణయాలతో పేదల బతుకులు చిన్నాభిన్నం

` అమేథీ పర్యటనలో తూర్పారాపట్టిన రాహుల్‌ లక్నో,డిసెంబరు 18(జనంసాక్షి):తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు దుర్భర…

సరస్వతి నది జాడతెలిసింది

` నదీగర్భంలో భారీగా ఇసుక, నీరుగుర్తించిన ఎన్జీఆర్‌ఐటీ శాస్త్రవేత్తలు ప్రయాగ్‌రాజ్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కనుమరుగైన పవిత్ర ప్రాచీన సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడిరచారు. ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని త్రివేణి సంగమ స్థానంలో గంగ, యమున, సరస్వతి నదులు…

సమాజ్‌వాది మద్దతుదారుల ఇళ్లపై ఐటి దాడులు

తీవ్రంగా ఖండిరచిన ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఇదంతా కక్షసాధింపు ధోరణి అంటూ విమర్శలు లక్నో,డిసెంబర్‌18 (జనంసాక్షి):   సమాజ్‌వాదీ పార్టీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు, మద్దతుదారులు అవినీతికి పాల్పడ్డారంటూ వారి ఇండ్లలో ఇవాళ ఐటీశాఖ సోదాలు…

కాలుష్య నివారణ చర్యలకు పెద్దపీట వేయాలి

ఢల్లీి తరహా వాయు కాలుష్యం రాకుండా చూడాలి చెట్ల నరికివేతను సీరియస్‌గా తీసుకోవాలి న్యూఢల్లీి,డిసెంబర్‌18(జనంసాక్షి):  మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల…

మరిన్ని రాఫెళ్లు అందించడానికి సిద్దం

ప్రకటించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): ఒకవేళ ఇండియా కోరితే మరిన్ని రాఫేల్‌ యుద్ధ విమానాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లోరెన్స్‌ పార్లే తెలిపారు. రాఫెల్‌ యుద్ధ విమానాలు రెండు దేశాలకు నిజమైన సంపదగా, శక్తిగా…

రేప్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు

తక్షనమేచర్యలు తీసుకోవాలన్న ఎన్జీవో ఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): కర్నాటక ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేప్‌ ను ఎంజాయ్‌ చేయాలంటూ ఆయన చేసిన కామెంట్లపై పలువురు మండిపడు తున్నారు. తాజాగా ఢల్లీికి చెందిన ఓ ఎన్జీఓ రమేష్‌ కుమార్‌…