ఇస్రోకు విదేశీ శాటిలైట్ ఆర్డర్లు
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి న్యూఢల్లీి,డిసెంబర్17(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాలుగు దేశాలతో ఆరు ఒప్పందా లను కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2021 నుంచి 2023 మధ్య కాలంలో విదేశీ…








