మమత కంఠలో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం
మోడీకి కలసవిచ్చేలా మమత యత్నాలు కాంగ్రెస్, బిజెపిలను నిలువరించే శక్తి మమతకు సాధ్యమా తాజా రాజకీయాల్లో మమతది అతివిశ్వాస ప్రయత్నం న్యూఢల్లీి,డిసెంబర్3 (జనం సాక్షి) కాగల కార్యం గంధర్వులు తీర్చే అన్న రీతిలో..కాంగ్రెస్‌ను పాతిపెట్టాలన్న మోడీ లక్ష్యాన్ని మమతా బెనర్జీ…







