Sunday, 22 November 2026

జాతీయం

సిరివెన్నెల మృతిపై విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): ప్రముఖ సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి మరణంపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసి ఎంతో విచారించానన్నారు. సినిమా ’సిరివెన్నెల’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు…

పిల్లలకు కోవో వాక్స్‌ వేయాలి

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పునావాలా న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్‌ టీకాలు వేయాల్సి ఉంటుందని, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పునావాలా అన్నారు.  మంగళవారం ఆయన జాతీయ విూడియాతో…

కార్పోరేట్‌ కంపెనీల కోసమే కెసిఆర్‌ నిర్ణయాలు

సాగుచట్టాల రద్దుపై చర్చ సాగకుండా టిఆర్‌ఎస్‌ కుట్రలు ఆదానీ, అంబానీలకు మేలుచేసే యత్నంలో కెసిఆర్‌ కెసిఆర్‌, మోడీల ఉమ్మడి వ్యూహంతో రైతులకు తీరని అన్యాయంవిూడియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌ రేవంత్‌న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి): ఆదానీ అంబానీలకు రైతులను దాసోహం…

`కెసిఆర్‌ దోపిడీకి బలవుతున్న రైతులుధాన్యం

కొనుగోళ్లపై మోసపూరిత ప్రకటనలుమండిపడ్డ ఎంపి ధర్మిపురి అర్వింద్‌ న్యూఢల్లీి,నవంబర్‌30(జనం సాక్షి):  కేసీఆర్‌ మింగుడుకు రైతులు బలి అవుతున్నారని ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనబోమని కేంద్రంపై నెపం పెట్టడంలో అర్థం లేదన్నారు. మంగళవారం ఢల్లీిలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు…

దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించం

ఆర్‌బిఐ ద్వారా డిజిటల్‌ కరెన్సీకియత్నం లోక్‌సభలో వెల్లడిరచిన నిర్మలా సీతరామన్‌ న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. బిట్‌కాయిన్‌ లావాదేవీలపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడం లేదన్నారు. సోమవారం…

ఢల్లీిలో కాలుష్యంపై ఆందోళన

సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగడంపై సుప్రీం ఆగ్రహం ప్రభుత్వాన్ని వివరణ కోరుతామన్న చీఫ్‌ జస్టిస్‌ రమణ న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశ రాజధాని నగరం ఢల్లీిలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్‌ విస్టా…

కృష్ణా ట్రైబ్యునల్‌పై 13న సుప్రీంలో విచారణ

న్యూఢల్లీి,నవంబర్‌29((జనం సాక్షి): కృష్టా ట్రైబ్యునల్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్‌ 13న సుప్రీం కోర్టు విచారణ జరుపనున్నది. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌ తుది నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని డిమాండ్‌ చేస్తూ కర్ణాటక, మహారాష్ట్ర…

ధాన్యం భాండాగారం అన్న మాట ఏమయ్యింది

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఎందుకీ సమస్య కావాలనే రైతులను గందరగోళం పెడుతున్న కెసిఆర్‌ కావాలనే సమస్య సృష్టిస్తున్న టిఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రప్రభుత్వంపై మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): ముఖ్యమంత్రి  తెలంగాణను ధాన్య బండాగారాన్ని చేస్తానని అన్నాడని,…

తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

ధాన్యం సేకరణలో జాతీయ విధానం రావాలన్న కెకె న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి):  ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకరావాలని టిఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపి కె కేశవరావు డిమాండ్‌ చేశారు.తెలంగాణ రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం…

ఆదరాబాదరాగా సాగుచట్టాల రద్దు

చర్చకు అవకాశం ఇవ్వకుండానే ఉభయసభల ఆమోదం చట్టాల ఆవశ్యకతపై సమాధానం ఇచ్చుకోలేక పోయిన సర్కార్‌ న్యూఢల్లీి,నవంబర్‌29( జనంసాక్షి) ):  వివాదాస్పద సాగు చట్టాల రద్దు విషయంలో కూడా మోదీ ప్రభుత్వం గతంలో అనుసరించిన బుల్‌డోజ్‌  వైఖరినే అవలంబించింది. చట్టాలను రూపొందించినప్పుడు…