Sunday, 22 November 2026

జాతీయం

గరిజన తెగ సంక్షేమానికి సినీదంపతుల కోటి విరాళం

చెన్నై,నవంబర్‌2జనంసాక్షి :   తమిళనాడులోని ఇరులర్‌ గిరిజన తెగ సంక్షేమానికి సినీ నటులు సూర్య`జ్యోతిక దంపతులు రూ.కోటి విరాళంగా ఇచ్చారు. తమిళనాడు సిఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి చెక్కు అందించారు. రిటైర్డ్‌ జస్టిస్‌ కె.చంద్రు, పలంకుడి ఇరులర్‌ ట్రస్ట్‌ సభ్యులు…

హిమాచల్‌లో బిజెకి ఎదురుదెబ్బ

మూడు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి క్లీన్‌ స్వీప్‌ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులు సిమ్లా,నవంబర్‌2జనంసాక్షి :   కమలం పార్టీకి హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నడూ లేనంత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మండి లోక్‌సభ స్థానంతోపాటు ఫతేపూర్‌ సిక్రీ, అర్కి, జుబ్బల్‌`కోత్‌కై…

ఉప ఎన్నికలపై రైతుల ఉద్యమ ఫలితం

హర్యానా,హిమాచల్‌లో బిజెపికి భారీ దెబ్బ న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :   భారతీయ జనతా పార్టీకి రైతు ఆందోళన సెగ తగిలింది. హర్యానా, హిమాచల్‌, బెంగాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇది నిజమని అనిపిస్తోంది. తాజాగా…

ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

బిజెపికి పలుచోట్ల ఎదురుదెబ్బలు పడిలేచిన కెరటంలా పుంజుకున్న కాంగ్రెస్‌ పట్టును నిలుపుకున్న మమతా బెనర్జీ న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :   దేశంలోని ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోగా..బిజెపి వెనుకంజ వేసింది. మమతా బెనర్జీ తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. అయితే…

ఆగని పెట్రో ధరల దాడి

న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :  దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం వరుసగా ఏడోరోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై రూ0.35 పెరగడంతో వరుసగా వాటి ధరలు ఢల్లీిలో పెట్రోల్‌…

దేశంలో 12వేల కేసులు నమోదు

న్యూఢల్లీి,నవంబర్‌1(జనంసాక్షి) : దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 24 గంటల్లో 251…

పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు పూర్తి

` కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు బెంగళూరు,అక్టోబరు 31(జనంసాక్షి): కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.…

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం

` ఆ సామర్థ్యం భారత్‌కు ఉంది ` సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

లఖింపూర్‌ ఘటనకు నిరసన

` కేంద్రమంత్రి కాన్వాయ్‌పై గుడ్లతో దాడిచేసి నిరసన భువనేశ్వర్‌,అక్టోబరు 31(జనంసాక్షి):ఒడిశా పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నేతలు మంత్రి కాన్వాయ్‌పై కోడి గుడ్లతో దాడి చేశారు.…

బెంగాల్‌లో భాజపాకు షాక్‌పై షాక్‌

` వలసవెళ్లినవారంతా ఘర్‌వాపస్‌ ` తృణముల్‌కు క్యూ కట్టిన నేతలు అగర్తల,అక్టోబరు 31(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరిన నేతలంతా మళ్లీ సొంతగూటికి పయనమవుతున్నారు. తాజాగా…