ప్రభుత్వ ఆఫీసులన్నీ మార్కెట్‌యార్డులు చేస్తాం జాగ్రత్త
భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ హెచ్చరిక గాజియాబాద్,అక్టోబరు 31(జనంసాక్షి):సాగు చట్టాలపై నిరసనగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తొలగించే ప్రయత్నం చేయొద్దని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కోరారు. బలవంతంగా అక్కడి…










