Sunday, 22 November 2026

జాతీయం

వామ్మో వాన..

` చెన్నైని ముంచెత్తుతున్న వర్షాలు ` తమిళనాడును వీడని వానలు ` వాయుగుండంతో ప్రభుత్వం అప్రమత్తం ` లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక ` అవసరమైతేనే బయటకు రావాలని సూచనలు చెన్నై,నవంబరు 11(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని…

కిసాన్‌ సమ్మాన్‌ విధివిధానాల్లో మార్పులు

మారిన నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి న్యూఢల్లీి,నవంబర్‌11(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పంచడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం…

.రాజస్థాన్‌లో ఘోరం..

` బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 12 మంది సజీవదహనం! బర్మేర్‌,నవంబరు 10(జనంసాక్షి): రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్‌`జోధ్‌పూర్‌ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 12…

.మంత్రి కొడుకే హంతకుడు

` రైతులపై కూడా కాల్పులు జరిపాడు ` ఫోరెన్సిక్‌ నివేదిక స్పష్టీకరణ న్యూఢల్లీి,నవంబరు 9(జనంసాక్షి):లిఖింపూర్‌ కేసు మరో కిలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంద్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా…

మండలి కోడ్‌ కూసింది

` స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ` ఎపిలో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నిక ` షెడ్యూల్‌ వవిడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ` 16న విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్‌ ` డిసెంబర్‌ 10న…

పార్లమెంట్‌ సమావేశాలపై దృష్టి పెట్టాలి

ఆయా సమస్యలపై కేంద్రంతో పోరాడాలి ఇందుకు కెసిఆర్‌ నాయకత్వం వహిస్తే మంచిది విపక్షాల ఐక్యతతోనే కేంద్రంపై ఒత్తిడి సాధ్యం న్యూఢల్లీి,నవంబర్‌9 జనం సాక్షి  :  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 29 నుంచి జరగనున్న నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు,…

భారీ వర్షాలతో చైన్నై అతలాకుతలం

`లోకల్‌ రైళ్లు రద్దు ` వరదప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్‌ చెన్నై,నవంబరు 7(జనంసాక్షి): తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది. కొరటూర్‌, పెరంబూర్‌, అన్నాసలై, టి.నగర్‌, గిండి, అడయార్‌,…

అహ్మద్‌నగర్‌ ఆస్తత్రిలో ఘోర అగ్నిప్రమాదం

కోవిడ్‌ వార్డులో అగ్నికి పదిమంది పేషెంట్ల దుర్మరణం విచారణకు ఆదేశించిన మహాప్రభుత్వం ముంబై,నవంబర్‌6(జనంసాక్షి) : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా దవాఖానలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దవాఖానలోని ఐసీయూలో మంటలు చెలరేగడంతో పదిమంది కరోనా రోగులు సజీవదహన మయ్యారు. మరో…

దేశంలో పదివేలకు తగ్గిన కరోనా కేసులు

న్యూఢల్లీి,నవంబర్‌6 ( జనం సాక్షి ):  దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనాతో మరో 392 మంది మృతిచెందినట్లు తెలిపింది.…

మండుతున్న ఆహార ధాన్యాల ధరలు

ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడి న్యూఢల్లీి,నవంబర్‌6( జనం సాక్షి ): వరుసగా మూడో మాసం అక్టోబరులో ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. అక్టోబరులో ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలు సగటున 133.2 పాయింట్లు నమోదు చేశాయని ఐక్యరాజ్య…