Sunday, 22 November 2026

జాతీయం

వరవరరావు కు షరతులతో కూడిన బెయిల్

ముంబై ఫిబ్రవరి 22 (జనం సాక్షి) విప్ల‌వ ర‌చయితల సంఘం నేత వ‌ర‌వ‌రరావు (81)కు బాంబే హైకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కార‌ణాల రీత్యా ఆయ‌నకు ఆరు నెల‌లపాటు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు…

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో భారత విద్యార్థి ఘన విజయం

– విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా రష్మీ సమంత్‌ లండన్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్‌ చరిత్ర సృష్టించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆక్స్‌ఫర్డ్‌…

అర్జున్‌ వచ్చేసింది…

– సైన్యంలోకి సరికొత్త యుద్ధట్యాంకు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):సైన్యం అమ్ములపొదిలోకి అర్జున్‌ ట్యాంక్‌ చేరింది. నేడు ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్‌ ట్యాంక్‌ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నరవాణేకు అప్పగించారు. చెన్నైలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియం…

మేం అధికారంలోకి వస్తే సీఏఏ ఉండదు

– అసోం ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ శివసాగర్‌(అసోం),ఫిబ్రవరి 14(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పష్టంచేశారు. అసోం ఒప్పందాన్ని మార్చేందుకు, లేదా…

రైతు ఉద్యమానికి మాజీ సైనికుల మద్ధతు

– దేశవ్యాప్తంగా మద్ధతు కూడగడతాం: టికాయత్‌ కర్నల్‌ (హరియాణా),ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తాము మద్ధతు పలుకుతున్నట్లు మాజీ సైనికులు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్ధతు…

ఆహారధాన్యాలు రికార్డుస్థాయిలో ఉత్పత్తి

– తమిళనాడు రైతులను ప్రశంసించి మోదీ చెన్నై,ఫిబ్రవరి 14(జనంసాక్షి):తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు. చెన్నైలోని జవహార్‌లాల్‌…

నేటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

– లేకుంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సిందే.. నాగ్‌పూర్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో…

హైదరాబాద్‌పై యూటీ కుట్ర

– లోక్‌సభలో అసదుద్దీన్‌ ఒవైసీ దిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన…

పెట్రోల్‌ సెంచరీ పూర్తి

ముంబయి,ఫిబ్రవరి 14(జనంసాక్షి):దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నూరు రూపాయల దిశగా పెట్రోల్‌ ధర పరుగులు పెడుతోంది. అయితే, మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్‌ ధర సెంచరీ చేరింది. యాడిటివ్స్‌తో కూడిన పెట్రోల్‌ (వాహన…

చట్టాలు రద్దు చేయకపోతే’గద్దె వాపసీ’ ఉద్యమం

– ఆందోళన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోతుంది – భారతీయ కిసాన్‌ సంఘ్‌ హెచ్చరిక దిల్లీ,ఫిబ్రవరి 3(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే అధికారంలో కొనసాగడం కష్టమని ఆందోళన చేపట్టిన రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని…